నూతన గృహప్రవేశ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ ప్రశ్న ఆయుధం జూలై 26
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,
టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శరగడం నర్సింగ రావు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రావణ్ కుమార్ ముదిరాజ్, 18 వ వార్డు కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ పద్మ రావు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.