తాళ్లూరి బ్రహ్మయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

IMG 20240918 WA1516

 

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీకి చెందిన తాళ్లూరి హనుమయ్య ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్ (2000రూ) పాపిన్ని జనార్ధన్ రావు (50 కేజీలు బియ్యం) రామిశెట్టి రాంబాబు ,ధర్మరాజుల శంకరయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య,గుమ్మడి వెంకటేశ్వర్లు, షేక్ సుభాని (1000రూ) పాపిన్ని గోపాలరావు, ధర్మరాజుల రాఘవలు, బలుగూరి నరసింహారావు, పాపిన్ని మధు కిరణ్,నాగేశ్వరరావు, కిషన్, మరియు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now