ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 28(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల నూతనంగా విచ్చేసిన తహశీల్దార్ కమలాద్రి ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ నాయకులు బసంపల్లి శ్రీనివాస్ వెంకటేష్ కొడకంచి శ్రీనివాస్ గౌడ్ తిరుపతి కాముని నాగేష్ సూర్యం చౌహన మాజీ సర్పంచ్ రవి నాయక్ హరిబాబు నందకిషోర్ మల్లేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు