కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్దాంహుస్సేన్  సానుభూతి ..

హనుమకొండ జిల్లా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వేలేరు మండల కేంద్రానికి చెందిన దండ జనార్ధన్ రెడ్డి గారు ఈ రోజు మరణించగా, కుటుంబాన్ని పరామర్శించిన వేలేరు మాజీ సర్పంచ్ కారం రాజారెడ్డి, ఉపసర్పంచ్ మండల యూత్ సద్దాంహుస్సేన్  ఈ విషాదకర సంఘటన తెలుసుకొని, జనార్ధన్ రెడ్డి గారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. జనార్ధన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వేలేరు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెట్టి అరవింద్, ఉపాధ్యక్షులు అక్కల ప్రశాంత్, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల రణధీర్ రెడ్డి, మరియు ఇతర యువజన నాయకులు కూరపాటి శ్రీకాంత్, శివప్రసాద్, అజయ్, రాజేష్, శ్రీకాంత్, రమేష్, రాకేష్, అలాగే కుల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now