ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డి ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా.!!

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 24(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ గుప్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని ఘనంగా శాలువతో సన్మానించారు అనంతరం శివ్వంపేట మండలంలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణాకర్ రెడ్డి, బండారి గంగాధర్, సురేందర్, వారాల గణేష్, శివ్వంపేట మండలమాజీకోఆప్షన్ సభ్యులు దావుద్, నాగరాజు, వర్రె మల్లేష్ యాదవ్, ప్రభులింగం గౌడ్, ఆంజనేయులు, తదితరులు సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now