ఆలయ పునర్నిర్మాణం పనుల పరిశీలన
ప్రశ్న ఆయుధం ఆగస్టు 02: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఆలయ పునర్నిర్మాణం పనులను పరిశీలించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మరియు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆలయ నిర్మాణం తనవంతుగా సహకారం అందిస్తానని అలాగే గతములో తన నిధులతో 11 లక్షల వేచించి దేవాలయంలో బోర్ వేయడంతో పాటు షెడ్ అనగా కళ్యాణ మండపం పేదలకు ఉపయోగపడుతుందని దాని ద్వారా దేవాలయానికి నిధులు సమకూర్చాలని ఆలోచించి ఎమ్మెల్యే షెడ్డు ఏర్పాటు చేశారు.