నిర్మల్ జిల్లా…. బాసర మండల కేద్రం లోని గోదావరి నదిలోకి ఆత్మహత్యానికి పాల్పడిన ముధోల్ కు గ్రామ నికి చెందిన లక్ష్మి కుటుంబ కలహాలు తో ఆత్మహత్యకు పాల్పడగా స్థానికంగా నిధులు నిర్వహిస్తున్న బాసర పోలీస్ మోహన్ సింగ్ ఆమెను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెకు మనో ధైర్యాన్ని నింపి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ విషయాన్ని తెలుసుకున్న బాసర ఎస్సై శ్రావణి ముధోల్ సిఐ మల్లేష్ మోహన్ సింగ్ ని అభినందించారు
బాసర లో ఆత్మహత్యలను అరికట్టిస్తున్న కానిస్టేబుల్ మోహన్ సింగ్
Published On: May 20, 2025 6:49 pm
