నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్..ప్రశ్న ఆయుధం..ఆగస్టు 6

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ,గురువా రెడ్డి కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, నరసింహ రెడ్డి, రాజు చారి, సత్తి రెడ్డి, శ్రీనివాస్, సుభాష్ రెడ్డి, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment