సెయింట్ మేరీస్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం 

సెయింట్ మేరీస్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం

గజ్వేల్ నవంబర్ 26 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో గల సెయింట్ మేరీస్ విద్యానికేతన్ లో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా సీబీఎస్ఈ లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ పాల్ రెడ్డి,ఇంచార్జీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment