దేశానికి రాజ్యాంగమే రక్షణ కవచం

దేశానికి రాజ్యాంగమే రక్షణ కవచం

ఎస్సి.ఆర్.పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్

* పటాన్చెరులో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మరియు దాని అనుబంధ సంస్థలు కలిసి రుద్రారం శంకర్  అధ్యక్షతన ప్రముఖులు పాల్గొన్నారు రాజ్యాంగమే ఈ దేశానికి దేశ ప్రజలకు రక్షణ కవచమని ప్రతీ ఒక్కరు రాజ్యాంగం పట్ల అవగాహణ కలిగి ఉండాలని వక్తకు మాట్లాడరు ఈ కార్యక్రమంలో క్యాసారం గణేష్ గోపాల్ రావు ఎస్సీ ఆర్పిఎస్ నాయకులు. బైగల్ల శ్రీరాములు ప్రముఖ న్యాయవాది. కొమరగూడెం శంకర్.కుమ్మరిగూడెం వెంకటేష్. అఫ్జల్ బాయ్. షబ్బీర్ భాష. పాషా బాయ్. బాతోల్ వెంకటేష్. రాజు.సివిల్ ఇంజనీర్ రమేష్. దాసు. తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు*

Join WhatsApp

Join Now