గాంధారి మండల కేంద్రంలో చిన్న పోతంగల్ గ్రామంలో శ్రీకృష్ణ మందిరం నిర్మాణం

*గాంధారి మండల కేంద్రంలో చిన్న పోతంగల్ గ్రామంలో శ్రీకృష్ణ మందిరం నిర్మాణం*

ప్రశ్న ఆయుధం న్యూస్ 30 నవంబర్ కామారెడ్డి జిల్లా గాంధారి

వివరాల్లోకి వెళ్ళగా చిన్న పోతంగా గ్రామంలో శ్రీకృష్ణ మందిరి నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు శ్రీకృష్ణ మందిరాం బాబాలు మరియు భక్తులు గ్రామ ప్రజలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment