Site icon PRASHNA AYUDHAM

గ్రామ పంచాయతీ అధికారుల కనుసన్నగల్లు లో బౌలాంతస్తులు నిర్మాణం

IMG 20250131 WA0392

కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టిని అధికారులు.
బపర్ జోన్ లో కూడా బౌల అంతస్థుల నిర్మాణం.కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కేంద్రంలోని విద్యానగర్ గ్రామపంచాయతీ లో కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా ఇంటి నిర్మాణపు పర్మిషన్ ఇస్తూ ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక ఫ్లోర్ లేకపోతే రెండోది అంతకంటే పర్మిషన్ ఉండదు కానీ ఐదు అంతస్తుల భవన నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తూ అడ్డగోలుగా డబ్బులు దోచుకుంటున్నాడు కానీ ఈ అధికారి పైన ఏ అధికారి కూడా చర్యలు తీసుకోవట్లేదు ఇకనైనా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆ గ్రామపంచాయతీలో నివసిస్తున్న ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి అధికారులు మాకొద్దు వాళ్ళు ఇచ్చే ముడుపులకు కక్కుర్తి పడి బప్పర్ జోన్ లో కూడా పరమేశ్వరిస్తున్నారు. ఇక్కడ పైనున్న అధికారులు కూడా ఆయన పైన చర్యలు తీసుకోకుండా ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు ఇలాంటి అధికారులు నీ సస్పెండ్ చేయాలని ప్రజల కోరుకుంటున్నారు. ఈ అధికారి ఏ గ్రామ పంచాయతీలో పని చేసిన ఆయన మీద తప్పుడు ఆరోపణలు తప్ప ఈ అధికారి మంచోడని ఎవరు అనలేదు ఇలాంటి అధికారే మాకొద్దు అంటూ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటి పనులు విషయంలో కూడా ప్రజలను అధికారులు ఇబ్బంది పెట్టే విధంగా ఆయనకు ఎవరైతే ముడుపులు ఇస్తారో వాళ్లకి తప్ప పేద ప్రజలకు అండగా నిలవడం లేదు ఈ ప్రాంత ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల పేర్లు తారుమారు చేసి అధికార పార్టీ వాళ్లకు వత్తాసులో పలుకుతూ పేద ప్రజలకు పంగనామాలు పెడుతూ ప్రజా పాలన పెట్టిన దరఖాస్తులను పరిశీలించకుండా ఇందిరమ్మ కమిటీతో కుమ్మక్కై ధనవంతుడికి ఇల్లు మంజూరు చేసి పేద ప్రజలకు ఉంటానికి గూడు లేకపోయినా కనీసం ప్రభుత్వ పథకాలు అందకపోగా ఇలాంటి అధికారుల వల్ల పేద ప్రజలకు న్యాయం జరగదు కాబట్టి ఈ అధికారులు తప్పించి వేరే అధికారిని మా గ్రామపంచాయతీకి తీసుకురండి అని చెప్పి వేడుకుంటున్నారు.

Exit mobile version