*పరామర్శ:*
కల్హేర్ మండలంలోని కృష్ణాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ క్రిష్ణ రెడ్డి గారు వారి వ్యవసాయ క్షేత్రం వద్ద తేనె తీగల దాడిలో గాయ పడి హైదరాబాద్ లో మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకుని పరామర్శించిన *గుఱ్ఱపు మచ్చేందర్ (GMR) ఫౌండేషన్ ఛైర్మెన్ గుఱ్ఱపు మచ్చేందర్ గారు.*
వారితో పాటుగా AMC మాజీ వైస్ చైర్మన్ బాషిత్,నాగల్గిద్ద మండల తాజామాజీ వైస్ ఎంపీపీ పండరి యాదవ్,కంగ్టి మండల BRS పార్టీ అధ్యక్షులు ఎస్కే గంగారాం ముదిరాజ్ ఉన్నారు.