సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి :పట్టభద్రుల ఎమ్మెల్సీ అబ్బ గోని అశోక్ గౌడ్

ప్రశ్న ఆయుధం దోమకొండ 6

సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, తెలంగాణ బీసీ పట్టభద్రుల,ఎమ్మెల్సీ అబ్బవోని అశోక్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. వారు చేపట్టిన దీక్ష న్యాయబద్ధమైనదని,వారికి అండగా బీసీ గ్రాడ్యుయేట్ న్యాయ పోరాటంతో అండగా ఉంటుందని. గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షుడు అబ్బోగోని అశోక్ తెలియజేశారు. వారికి రెగ్యులర్ చేస్తూ స్కేల్ ఇవ్వాలని మెరిట్ లిస్టు ఆధారంగా రోస్టర్ పాయింట్ ప్రకారం నియమించడం జరిగిందని. వారిని న్యాయమైన తెలంగాణ పట్టబద్రుల అశోక్ గౌడ్ తెలిపారు. సి ఆర్, పి ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ అకౌంటెంట్, క్లర్కు, అటెండర్ తదితరులను చీటింగ్ నాన్ చీటింగ్ పరిగణలోకి తీసుకోవాలని బీసీ తెలంగాణ పట్టబద్రుల అభ్యర్థి అబ్బ గుని అశోక్ గౌడ్ తెలిపారు.

Join WhatsApp

Join Now