వసంత్ నగర్ ముగ్గుల పోటీల కార్యక్రమంలో విజేతలను ప్రశంసించిన కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు
ప్రశ్న ఆయుధం జనవరి 04: కూకట్‌పల్లి ప్రతినిధి
వసంత్ నగర్ మహిళా మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పాల్గొని విజేతలను ప్రశంసించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకి తెలిసేలా చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరావు, సాయిబాబా చౌదరి, శ్యామల రాజు, శివరామకృష్ణ, నాగిరెడ్డి, పద్మా చౌదరి, రజిని సీతామాలక్ష్మి అసోసియేషన్ సభ్యులు మరియు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు
Post Views: 12