సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ నగేష్
Published On: September 11, 2024 10:06 pm
