Site icon PRASHNA AYUDHAM

నిర్మలా జగ్గారెడ్డిని సన్మానించిన కార్పొరేటర్ పుష్ప నగేష్

IMG 20240802 205629

Oplus_0

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డిని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వీరి వెంట రామచంద్రపురం కాంగ్రెస్ నాయకులు మావీన్ గౌడ్, పీటర్ తదితరులు ఉన్నారు.

Exit mobile version