సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు డివిజన్ పరిధిలోని రామచంద్రపురం, మయూరి నగర్, తెల్లాపూర్ గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
వినాయక మండపాలలో పూజలు చేసిన కార్పొరేటర్ పుష్ప నగేష్
Published On: September 11, 2024 9:11 pm
