Site icon PRASHNA AYUDHAM

పత్తి ధర క్వింటా రూ.7,000..

IMG 20241112 WA0018

పత్తి ధర క్వింటా రూ.7,000..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఎట్టకేలకు పత్తి ధర రూ.7,000 మార్క్ చేరుకుంది. నెల రోజులుగా రూ.7 వేల కంటే తక్కువగా పలుకుతున్న పత్తి ధర ఈరోజు పెరిగింది. సోమవారం క్వింటా కొత్తపత్తి ధర రూ.6960 ధర పలకగా.. నేడు రూ.7,000 అయింది. దీంతో రైతన్నలకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. కాగా ధరలు మరింత పెరగాలని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు.

Exit mobile version