*పత్తి క్వింటాల్ ప్రైవేటు గరిష్ట ధర రూ 6950*
*జమ్మికుంట ఫిబ్రవరి 19 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుకు కాటన్ విడి పత్తి 82 క్వింటాళ్లు 12 వాహనాలలో బుధవారం రోజున రైతులు విక్రయానికి తీసుకువచ్చారు గరిష్ట దర రూ 69 50 ,మోడల్ ధర రూ 6850, కనిష్ట ధర రూ 6600 పలికింది కాటన్ బ్యాగ్స్ లలో 10 క్వింటాళ్లు ఐదుగురు రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. గరిష్ట ధర రూ 6300, మోడల్ ధర రూ 5600, కనిష్ట ధర రూ 5,500 పలికిందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు.