జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు.

జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి..

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు..

IMG 20240827 WA0089

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఆయనకోర్టు అనుమతి కోరారు. కాగా, పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబర్,మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది..

Join WhatsApp

Join Now