కుప్పకూలిన విమానం…

టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం

నేపాల్లోని ఖాట్మండు ఎయిర్పోర్టులో విమానప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతుండగాశౌర్య ఎయిర్లైన్స్క చెందిన విమానం కుప్పకూలింది.టేకాఫ్ సమయంలో విమానం జారిపోవడంతో
మంటలు అంటుకున్నాయి. విమానంలో ఉన్నసిబ్బందితో సహా 19మందిప్రయాణికులుమరణించారు.సహాయకచర్యలుకొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now