శివ్వంపేట జనవరి 15 (ప్రశ్న ఆయుధం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామంలో సంక్రాంతి సందర్బంగా ఆకుల జీవన్ సాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి బహుమతులు అందజేశారు అనంతరం టోర్నమెంట్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆకుల జీవన్ మాట్లడుతూ ఇంక ముందు మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కి వెళ్ళడానికి యువత ముందుకు వస్తే తన వంతు గా కృషి చేస్తా అని అలాగే మరిన్ని టోర్నమెంట్ కూడా నిర్వహిస్తామని అన్నారు శభాష్ పల్లి గ్రామస్తులు ఆకుల జీవన్ సాయికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శభాష్ పల్లి యువత గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు