దేశంలో కుటుంబ ఆధారిత రాజకీయాలకు ప్రజలు త్వరలోనే ముగింపు పలుకుతారని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. శనివారం గజ్వేల్లో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి నివాసాన్ని సందర్శించిన ఆయన, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
కుటుంబ పార్టీలకు ప్రజలు చరమగీతం పాడతారు: డాక్టర్ కె. లక్ష్మణ్
Share:

సారాంశం
దేశంలో కుటుంబ ఆధారిత రాజకీయాలకు ప్రజలు త్వరలోనే ముగింపు పలుకుతారని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. శనివారం గజ్వేల్లో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి నివాసాన్ని సందర్శించిన ఆయన, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
#డాక్టర్ కె. లక్ష్మణ్#కుటుంబ పార్టీలు#బీజేపీ#కాంగ్రెస్#బీఆర్ఎస్#తెలంగాణ#నరేంద్ర మోదీ