ఏపీలో 5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం.

ఏపీలో 5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం.

IMG 20240912 WA0012

ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు, వరదల కారణంగా 19 జిల్లాల్లోని 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క వ్యవసాయశాఖ పరిధిలోనే

5.33లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది. సుమారు 3 లక్షల మంది రైతులు రూ.1,244 కోట్ల మేరనష్టపోయారు. మత్స్యశాఖ పరిధిలో 9 జిల్లాల్లో చేపలచెరువులు,పడవలు, వలలు తదితర రూపంలోమత్స్యకారులకు నష్టం జరిగింది.

Join WhatsApp

Join Now