ట్రేడింగ్ పేరుతో సైబర్ ఆన్లైన్ మోసం

*తిరుపతి*

*ట్రేడింగ్ పేరుతో సైబర్ ఆన్లైన్ మోసం*

7 లక్షల 20వేల నగదు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.

గత సంవత్సరం అక్టోబర్ నెలలో కార్తిక్ అనే వ్యక్తికి వాట్స్అప్ కాల్.

ట్రేడింగ్ లో షేర్లు పెడుతున్న కార్తిక్ కు బ్యాంకు లోగో తో ఉన్న లింక్ తో వల .

పలు రకాల ట్రేడింగ్ సంస్థ పెట్టుబడుల్లో 7,20,000 షేర్లు కొన్న కార్తిక్.

షేర్లలో 4 లక్షల పైగా ఆదాయం వచ్చినట్టు చూపించిన సైబర్ నేరస్తులు.

షేర్లు, లాభాల మొత్తంలో 7 లక్షలు విత్ డ్రా చేయాలనుకున్న కార్తీక్.

మరింత డబ్బు పంపాలని కార్తీక్ ను కోరడంతో అనుమానం వచ్చి వెబ్సైట్ పరిశీలన.

మోసపోయానని గ్రహించి పోలీసులు చెంతకు……

కేసు నమోదు చేసిన ఎంఆర్ పల్లి సిఐ చిన్న గోవిందు.

Join WhatsApp

Join Now