గుండెపోటువచ్చినప్పుడు గోల్డెన్ అవర్ (తొలి గంట) కీలకం.ఆ టైంలో ‘టెనెక్ట్ ప్లేస్’ ఇంజెక్షన్ ఇచ్చి ప్రాథమిక చికిత్స అందిస్తే రోగి ప్రాణాలు కాపాడొచ్చు.ఇందుకోసం CHC, ఏరియా ఆస్పత్రులను GOVT వైద్య కాలేజీలతో అనుసంధానించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయనుంది.ఈ కార్యక్రమాన్ని CM చంద్రబాబు త్వరలో ప్రారంభించనున్నారు.టెనెక్ట్ప్లేస్ ప్రభుత్వానికి ₹19వేలకు సరఫరా అవుతుండగా ఫ్రీగా అందుబాటులో ఉంచనున్నారు..