కరెంటు షాక్ తో పాడి గేద మృతి

*కరెంటు షాక్ తో పాడి గేద మృతి*

*జమ్మికుంట జూన్ 13 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ధర్మారం రెండవ వార్డులో మారపెల్లి పద్మకు చెందిన పాడి గేద ప్రమాదవశాత్తు కరెంట్ పోలుకు కరెంటు షార్ట్ సర్క్యూట్ కావడంతో పాడి గేద అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.ఈ విషయాన్ని సంబంధిత విద్యుత్ అధికారులకు తెలియజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన మారేపల్లి పద్మ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితులు గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను కోరారు.

Join WhatsApp

Join Now