చింతామణి పల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
ప్రశ్న ఆయుధం మార్చ్ 6 కామరెడ్డి దోమకొండ దోమకొండ మండల లో చింతామణి పల్లి గ్రామంలో పాడి గేదే విద్యుత్ షాక్ తో మృతి చింతామణి పల్లి గ్రామానికి చెందిన పువాక రమేష్, కుటుంబానికి చెందిన పాడికేదే పక్క చేనులో గడ్డి మేయడానికి వెళ్లి విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది 70 వేల విలువగల పాడి గేదే మరణించడంతో రాజయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు తమకు నష్టపరిహారం ఇప్పించగలరని కోరుకుంటున్నారు.