దళిత నేత బత్తుల పాండుకు అరుదైన గౌరవం

*దళిత నేత బత్తుల పాండు కు దక్కిన అరుదైన గౌరవం*
*జమ్మికుంట ఏప్రిల్ 18 ప్రశ్న ఆయుధం*

దళిత నేత బత్తుల పాండుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ప్రధానం చేయగా అరుదైన గౌరవం పొందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 వ జయంతిని పురస్కరించుకొని పలు సామాజిక ఉద్యమాలలో, దళిత బహుజన ఉద్యమంలో పాల్గొని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమాలు నడిపించినందుకు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అంబేద్కర్ జయంతి రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో బత్తుల పాండు కి దళిత రత్న అవార్డు ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా అందజేశారు దానిని పురస్కరించుకొని జమ్మికుంట మండలంలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు గ్రహీత బత్తుల పాండుకి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బెట రవీందర్ టిఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మైస సాంబయ్య పి ఏ వై ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచపల్లి వంశీ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు పోడేటి వేణు నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్ జిల్లా ఉపాధ్యక్షులు పూలల నరేష్ సీనియర్ నాయకులు పాతకాల సంపత్
పంబాల కులవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెర్ల కమలాకర్ సీనియర్ నాయకులు సుద్దాల వెంకన్న
బత్తుల రామకృష్ణ గుంటి రాజు గడ్డం భార్గవ్ బత్తుల రాజేందర్
రౌతు ప్రసన్న కుమార్ రఘు అంబేద్కర్ సంఘం నాయకులు
కోలుగురి రవీందర్, మోలుగురి రాజేందర్శనిగరపు మధు
జుకంటి అజేందర్ ఆదర్చంటి శశి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now