Site icon PRASHNA AYUDHAM

దళిత బంధు లబ్ధిదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు

IMG 20250617 WA2406

*దళిత బంధు లబ్ధిదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు*

*మున్సిపల్ కమిషనర్ ఆయాజ్*

*జమ్మికుంట జూన్ 17 ప్రశ్న ఆయుధం*

మున్సిపాలిటీ పరిధిలోని దళిత బంధు లబ్ధిదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ అన్నారు దళిత బంధు రెండో విడత లబ్ధిదారులు యూనిట్కు సంబంధించిన అప్లికేషన్స్ ఏడు రోజుల్లో మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు దళిత బంధు లబ్ధిదారులు పాసుబుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు కులదవీకరణ పత్రం మొదటి యూనిట్ బిల్స్ రెండవ విడత కొటేషన్ ఫర్మ్ నోటరీ ట్రేడ్ లైసెన్స్ జతపరిచి మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని కమిషనర్ ఆయాజ్ తెలిపారు కార్యాలయంలో సిబ్బంది గాని విధులు నిర్వహించేవారు గాని మధ్యవర్తులు గాని డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని తెలిపారు

Exit mobile version