Site icon PRASHNA AYUDHAM

దారి మైసమ్మ వేడుకలు

దారి మైసమ్మ వేడుకలు నిర్వహించిన ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్స్

జమ్మికుంట ప్రశ్న ఆయుధం జులై 21

ఆషాడ మాసం ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట నుండి హుజరాబాద్ వెళ్లే దారి ఇందిరానగర్ లో గల దారి మైసమ్మ గుడి వద్ద మైసమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వారు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం నుండి సుదూర ప్రాంతాలకు పగలనకా రాత్రనకా రోడ్డు వెంట వెళ్లే క్రమంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంఘటనలు జరగకుండా ఎల్లవేళలా దారి మైసమ్మ కాపాడుతుందని అందుకు దారి మైసమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు ట్రావెల్స్ కార్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఓనర్స్ జగ్గయ్యపల్లి మాజీ సర్పంచ్ వంశీధర్ రావు శ్రీనివాస్ రెడ్డి యామ శేఖర్ కారుకూరి రాగవర్ధన్ గోనే రాజు కంకల శ్రీకాంత్ నూక విరుపాక్ష లింగం వంశీకృష్ణ సంతోష్ సాయి డ్రైవర్లు పాల్గొన్నారు.

Exit mobile version