దాసోహం నగేష్ ప్రథమ వర్ధంతి – కాంగ్రెస్ నాయకుల నివాళి

*దాసోహం నగేష్ ప్రథమ వర్ధంతి – కాంగ్రెస్ నాయకుల నివాళి*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 15

నాగారం మున్సిపల్ ఓల్డ్ విలేజ్ కు చెందిన దాసోహం నగేష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోహం నర్సింగ్, మాజీ వార్డ్ మెంబర్ ముక్క శ్రీనివాస్ యాదవ్, మాజీ వార్డ్ మెంబర్ సాయినాథ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి రామిరెడ్డి, సతీష్, మనోహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాయకులు దాసోహం నగేష్ సేవలను స్మరించుకున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment