దటీజ్ అన్నామలై, మాజీ ఐపీఎస్ ..!!!!!!
ప్రధాని మోదీ గారు ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ.. ప్రతి ఒక్కరి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేస్తా.. అన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన పాత్రికేయుణ్ణి..
✍ ప్రధాని మోదీ గారు ఆ విధంగా అన్న వీడియో తీసుకురా. నేను ఇక్కడే నా గదిలో ఉంటా.
మోదీ ఆ విధమైన హామీ ఇచ్చినట్లు నువ్వు నాకు చూపించాలి. చూపించలేకపోతే.. వెంటనే పత్రికా సమావేశం పెడదాం.
ఆ సమావేశంలో..
ఇక్కడే నువ్వు నా పక్కన కూర్చొని ప్రజలను క్షమించమని అడగాలి. మోదీ గారు అలా హామీ ఇచ్చినట్లు నువ్వు ఋజువు చేస్తే అదే పత్రికా సమావేశంలో నేను వివరణ ఇస్తా.
✍తప్పుడు సమాచారంతో ఎన్నాళ్ళిలా భారతదేశం లోని ప్రజలను ఎంతకాలం మభ్య పెడతారు అని..
ఆ పాత్రికేయుడిపై సర్జికల్‌స్ట్రైక్ చేసి అతని నవరంధ్రాలు మూసేసిన.. అన్నామలై, మాజీ ఐపీఎస్..🙏