Site icon PRASHNA AYUDHAM

దటీజ్ అన్నామలై, మాజీ ఐపీఎస్

దటీజ్ అన్నామలై, మాజీ ఐపీఎస్ ..!!!!!!

ప్రధాని మోదీ గారు ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ.. ప్రతి ఒక్కరి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేస్తా.. అన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన పాత్రికేయుణ్ణి.. 

 

✍ ప్రధాని మోదీ గారు ఆ విధంగా అన్న వీడియో తీసుకురా. నేను ఇక్కడే నా గదిలో ఉంటా.

మోదీ ఆ విధమైన హామీ ఇచ్చినట్లు నువ్వు నాకు చూపించాలి. చూపించలేకపోతే.. వెంటనే పత్రికా సమావేశం పెడదాం.

ఆ సమావేశంలో..

ఇక్కడే నువ్వు నా పక్కన కూర్చొని ప్రజలను క్షమించమని అడగాలి. మోదీ గారు అలా హామీ ఇచ్చినట్లు నువ్వు ఋజువు చేస్తే అదే పత్రికా సమావేశంలో నేను వివరణ ఇస్తా.

 

✍తప్పుడు సమాచారంతో ఎన్నాళ్ళిలా భారతదేశం లోని ప్రజలను ఎంతకాలం మభ్య పెడతారు అని..

ఆ పాత్రికేయుడిపై సర్జికల్‌స్ట్రైక్ చేసి అతని నవరంధ్రాలు మూసేసిన.. అన్నామలై, మాజీ ఐపీఎస్..🙏

Exit mobile version