Site icon PRASHNA AYUDHAM

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎంబడి దత్తు రెడ్డి ఏకగ్రీవంగాఎన్నిక

IMG 20250804 WA1070

సంగారెడ్డి, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో సిపిఐ పార్టీ నాల్గవ మహాసభలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దత్తురెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం కృషి చేస్తానని, పేదల హక్కులపై ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నాపై నమ్మకంతో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి మరియు జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version