వివాహేతర సంబంధం కోసం కన్న తండ్రిని కడతేర్చిన కూతురు

వివాహేతర సంబంధం కోసం కన్న తండ్రిని కడతేర్చిన కూతురు

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో దారుణ ఘటన

రామచంద్రపురం నియోజకవర్గం కొత్తూరు గ్రామానికి చెందిన ముమ్మిడివరపు సురేశ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న సూరా రాంబాబు కుమార్తె వస్త్రాల వెంట దుర్గ

తండ్రి రాంబాబు అడ్డుచెప్పడంతో ప్రియుడు సురేశ్ తో కలిసి పథకం ప్రకారం హత్య చేయించిన దుర్గ

పోలీసుల అదుపులో నిందితులు

Join WhatsApp

Join Now