Site icon PRASHNA AYUDHAM

గుర్తుతెలియని వ్యక్తి మృతి

IMG 20240901 WA0666

*గుర్తుతెలియని వ్యక్తి మృతి *

గజ్వేల్ సిఐ సైదా

గజ్వేల్ సెప్టెంబర్ 2 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి వాహనం ఢీకొట్టడంతో .ఇ విషయం తెలుసుకున్న గజ్వేల్ సిఐ సైదా సంఘటన స్థలానికి చేరుకుని అతనిని గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి చికిత్స పొందుతూ మరణించారు అతను సుమారు 70 వయసు ‌ ఉంటుంది. తన వెంట్రుకలు జడ లాగా కట్టి ఉన్నాయి అతను వేసుకున్న వేసుకున్న టీ షర్ట్ లుంగీ లాంటిది కట్టుకొని ఉన్నాడు అతనిని గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో మార్చులో ఉంచబడినది ఎవరైనా గుర్తుపట్టినచో గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో సిఐ సైదా నంబర్ +918712667331,+91 87126 67460,కు తెలుపగలరని కోరారు

Exit mobile version