రూ.100 కోట్లకు డీల్.. రూ.20 కోట్లు అడ్వాన్స్ పుచ్చుకున్న దీపాదాస్ మున్షీ…?

20 కోట్లు తీసుకొని నీలం మధుకి మెదక్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెట్టిన మాజీ ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ..?

రూ.100 కోట్లకు డీల్.. రూ.20 కోట్లు అడ్వాన్స్ పుచ్చుకున్న దీపాదాస్ మున్షీ..?

ఎంపీ టికెట్ సహా కొన్ని ల్యాండ్ వ్యవహారాల విషయంలో నీలం మధుకు ఫేవర్ చేస్తానని మాట ఇచ్చిన దీపాదాస్ మున్షీ.!

దాదాపు రూ.20 కోట్లు అడ్వాన్స్ తీసుకొని నీలం మధుకి ఎంపీ టికెట్ కట్టబెట్టిన దీపాదాస్ మున్షీ.!

నీలం మధుకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వొద్దు.. గెలవడని సీనియర్ నేతలు మొత్తుకున్నా వినని వైనం.

ఎంపీగా ఓడిపోయినప్పటికీ.. నీలం మధుని మంత్రిని చేసేందుకు అధిష్టానం వద్ద మున్షీ ప్రతిపాదన

కానీ ఏడాది కాలంలోనే దీపాదాస్ మున్షీని ఏఐసీసీ పదవి నుండి తప్పించడంతో.. అటు పని కాక డబ్బులు పోగుట్టుకొని, తల పట్టుకొని కూర్చున్న నీలం మధు

Join WhatsApp

Join Now