బీజేపీ మాజీ ఎంపీ రమేష్ భిధురి ని వెంటనే బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్

ప్రశ్న ఆయుధం జనవరి 08: బాల్కొండ కాంగ్రెస్ పార్టీ వయానాడ్ ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ పై అనిచిత వ్యాఖ్యలు చేసిన..

నన్ను గెలిపించండి ప్రియాంక గాంధీ చిక్కిళ్ళగా ( బుగ్గలలాగ) రోడ్లను మారుస్తానని ఇలా అతినీచంగా బూతుమాటలు మాట్లాడిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ భిధురి ని వెంటనే బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ

ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

రమేష్ భిధురి గారి దిష్టిబొమ్మ దహన మరియు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు భిన్నంగా వేవరిస్తున్న ఈ బీజేపీ ఎంపీని దేశభక్తుడు అవుతారా? దీనికి బిజెపి సమాధానం చెప్పాలి?

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు రాజ్యంలో ఇలాంటి వ్యక్తులు రాజ్యమేలుడు మన దురదృష్టకరం…

శ్రీరాముని పేరుమీద ఓట్లు అడిగే ఈ బిజెపి నాయకుల్లారా శ్రీరాముడు చూపిన దారిలో ఎందుకు నడవరు?

శ్రీరామాయణంలో శ్రీరాములవారు ఏమన్నారు? ఆరోజు వాలిని చంపిన రాముడు కొనఊపిరిలో ఉన్న వాలి శ్రీరామచంద్రుని మీకు నేను ఏమన్యాయం చేశానని నన్ను చంపుతున్నారు అని వాలి రాములవారిని ప్రశ్నిస్తే శ్రీరామ చంద్రుడు అంటాడు నీవు నీ సోదరుని భార్యని సోదరీమనితో సమానం ఆమెని చేడపట్టవు కనుక నీకు ఈ రామ రాజ్యంలో చోటు లేదని తేల్చి చెప్పిన ఈ శ్రీరామ జన్మభూమిలో…

బిజెపి నాయకులు కొందరు మహిళలపై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దేశ మహిళా లోకాని ముమ్మాటికి అవమానించడమే.

Join WhatsApp

Join Now