పార్లమెంటులో భారత రాజ్యాంగం సాక్షిగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్

*పార్లమెంటులో భారత రాజ్యాంగం సాక్షిగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్*

*ధర్మ సమాజ్ పార్టీ హుజరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మంద రాజ్ మహారాజ్*

*హుజురాబాద్ డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం:*

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అంతం చేయడానికి దిగివచ్చిన ఆధునిక మనవే ఈ అమిత్ షా, పార్లమెంటులో అంబేద్కర్ గారి పై ఆయన చేసిన వాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం,, మనువాదులకు అంబేద్కర్ గారు సహజంగానే నచ్చరు. బిజెపి ఎప్పుడు రాజ్యాంగానికి అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమే, అంబేద్కర్ చరిత్రను రాజ్యాంగ రచనలో ఆయన కృషి తెర మరుగు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అంబేద్కర్ కు రాజ్యాంగానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వద్దని మనుస్కృతి సిద్ధాంతాన్ని ఆచరించే బిజెపి ఆర్ఎస్ఎస్ నిర్ణయించుకున్నాయి.. రాజ్యాంగ ప్రతిని అంబేద్కర్ దిష్టిబొమ్మలను తగలబెట్టిన చరిత్ర బిజెపిది.. దేశం ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ గురించి తప్పించేవాళ్లు అంబేద్కర్ నామాన్ని జపిస్తారని, అమిత్ షా క్షమాపణలు చెప్పలేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని పత్రిక ప్రకటన ద్వారా మంద రాజ్ మహారాజ్ డిమాండ్ చేస్తున్నాడు…

Join WhatsApp

Join Now