Headlines:
-
CM Revanth Reddy’s Promises to Activists Must be Fulfilled
-
Activist Union Demands Immediate Implementation of Promises Made at Tukkaguda Meeting
సీఎం తుక్కగూడ సభలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్*
*రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి*
*జమ్మికుంట అక్టోబర్ 26 ప్రశ్న ఆయుధం*
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తుక్కగూడ సభలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీమ సీనన్న ఆదేశాల మేరకు జమ్మికుంట మండల కేంద్రంలో జమ్మికుంట మండల అధ్యక్షుడు పొట్టల మల్లేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశ నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కెటి సంజీవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభలో తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని వారి కొరకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంధకుంట మండల అధ్యక్షుడు రావుల రాజబాబు మూడేడ్ల కుమారస్వామి మల్లారెడ్డి రాజేందర్ ఆర్య రమేష్ రెడ్డి గురుకుంట్ల రాజీవ్ గోశెట్టి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.