మరికాసేపట్లో కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేత!

మరికాసేపట్లో కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేత..

IMG 20240827 WA0079

అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తు్న్న హైడ్రా మరో సంచలనానికి సిద్ధమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ ఉపయోగిస్తున్న జన్వాడ ఫాం హౌస్‌ను హైడ్రా మరికొద్ది సేపట్లో కూల్చివేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. జన్వాడ ఫాం హౌస్ వద్ద సర్వేను అధికారులు పూర్తి చేశారు. ఇరిగేషన్ అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు.

Join WhatsApp

Join Now