👉 తెలంగాణ లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు…
👉పాలన వదిలి పక్క రాష్ట్రలలో ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి. మంత్రులు
👉అసలు రాష్ట్రంలో పాలన ఉందా…
అని ప్రజలు ఆలోచిస్తున్నారు…
👉పార్టీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలు. నాయకులు ఎందుకు వెళ్లారో అని తలలు పట్టుకుంటున్నారు…
👉పార్టీ నుండి వెళ్లిన ఎవరిని తీసుకొము.
ప్రజలు మా వెంటే ఉన్నారు.
👉మూసి నది అని తిరుగుతూ టైమ్ పాస్ చేస్తున్న ముఖ్యమంత్రి.
👉రైతులకు రైతుబంద్ లేదు..భీమా లేదు
రైతాంగానికి నోట్లో మట్టికొట్టిన కాంగ్రెస్..
👉కేవలం కేసీఆర్ ని తిట్టి పెద్దోడిని అవ్వాలని మంత్రులు చూస్తున్నారు..
డైవర్సన్ రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్…
👉పార్టీని ముందుకు తీసుకొని ప్రజల రావాల్సిన హక్కుల కొరకు పోరాటం చేస్తాం..
👉ఇచ్చిన హామీలు అమలుకు పోరాటం చేస్తాం…
👉లక్షలాది కార్యకర్తల సమూహమే గులాబీ సైన్యం..
👉👉 భద్రాచలం లో పాత్రికేయుల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్
👉పాత్రికేయుల సమావేశంలో సీనియర్ నాయకులు మానే రామకృష్ణ. మండల కన్వీనర్ ఆకోజు సునిల్ కుమార్. కో కన్వీనర్ రేపకా పూర్ణ చందర్ రావు.బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు. వల్లూరు పల్లి వంశీకృష్ణ. రామకొండ రెడ్డి .మండల నాయకులు కోలా రాజు.ఐనాల రామకృష్ణ. దానియేలు ప్రదీప్. శివ.యువరాజ్. అంబటికర్ర కృష్ణ. రమేష్.తదితరులు ఉన్నారు