*డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్*
అమాయకులను బలిచేసి లబ్ధిపొందాలని కెసిఆర్,కేటీఆర్,హరీష్ చూస్తున్నారు….
నాడు కూడా ఉద్యమంలో అమాయకులు బలిదానాలు చేసుకుంటే మీ కుటుంబం రాజకీయ లబ్ధి పొందింది….
మరలా ఇప్పుడు కూడా అలాగే అమాయకులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేపించి కెసిఆర్ కుటుంబం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు….