విశాఖలో పర్యటిస్తా-డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

IMG 20240806 WA0060

ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉంది.. వ్యక్తిగతంగా వైసీపీ శత్రువు కాదు. వైసీపీ విధానాలతోనే జనసేన విభేదిస్తుంది.. నాయకుడు తప్పు చేస్తే.. శిక్ష కార్యకర్తలకు పడుతుంది. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకుంటున్నా.. విశాఖ కాలుష్య నివారణపై కార్పొరేటర్లుగా మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి..

Join WhatsApp

Join Now