ACB కి అడ్డంగా దొరికిన డిప్యుటీ తహసీల్దార్!మంచిర్యాల జిల్లా: కోటపల్లిలో డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు.మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సడన్ రెయిడ్ నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ రూ. 10,000/- లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.తదుపరి చర్యల కోసం అధికారులు నవీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలకు సేవ చేయాల్సిన స్థానిక పాలనాధికారి అవినీతికి పాల్పడటం కలకలం రేపుతోంది.
ACB కి అడ్డంగా దొరికిన డిప్యుటీ తహసీల్దార్!
Published On: July 4, 2025 8:14 pm
