అమరావతిలో రూ.2,791 కోట్లతో అభివృద్ధి పనులు

అమరావతిలో రూ.2,791 కోట్లతో అభివృద్ధి పనులు

Jan 10, 2025,

అమరావతిలో రూ.2,791 కోట్లతో అభివృద్ధి పనులు

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే రూ.2,791.31 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు ఏడీసీ టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు అధికారులు గడువును నిర్దేశించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు. వీటిలో రెండు పాలవాగు, గ్రావిటీ కాలువల పనులు కాగా, మిగిలిన ఆరు రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించినవి ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment