Site icon PRASHNA AYUDHAM

దైవ భక్తితో పాటు దేశ భక్తి అవసరం 

దైవ భక్తితో పాటు దేశ భక్తి అవసరం

మన సంస్కృతి సంప్రధాయం మరువ కూడదు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం హరి భక్త పారాయణు రాలు అనుసుజ మాతాజీ .

నేటి సమాజం లో ప్రతి ఒక్కరూ దైవ భక్తి చేస్తూ దేశభక్తి దేశ సంప్రదాయం మరిచి విధేశి సాంసృతి మోజులో పడి పథనానికి దారులు వెతుకు తున్నారు అని గాద్గి బాల్కి నివాషులు హరిబక్త పారాయణు లు   అనుసుజా రాజ్ రెడ్డి  అన్నారు.

బుధవారం నాడు నారాయణ ఖేడ్ లో పోట్పల్లి నర్సారెడ్డి  గృహములో ఏర్పాటు చేశిన శ్రీ శ్రీ శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్  సమాధి సోహల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భజన కార్యక్రమంలో ఆమె కీర్తన ప్రవచనం చేశారు ఈ సందర్బంగా ఆమె ప్రవచనం చేస్తూ.ప్రపంచలోఉన్న అన్ని దేశాలకన్నా భారత దేశం గొప్పది అని ఎందుకు అంటారు. ఎందరో మహాయోగులు. పుణ్య పురుషులు.సాదు సంతులకు జన్మనిచ్చిన దేశం మన దేశం ఇలాంటి దేశపు ఒడిలో పుట్టడం మన అదృష్టం యావత్ ప్రపంచం లో లేని సంపద. సంస్కృతి. మన దేశంలో ఉన్నాయి. వీటిని రక్షించడానికి. జన జాగృతం చేయడంకోసం ఎందరో సాదు సంతులు. మేధావులు తమ సర్వస్వము దారపోషి మనకు అందించారు.కానీ నేడు మనము అది మర్చిపోతున్నాము.దీనిని కాపాడడం కోసం సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్.తుకారాం మహారాజ్. సంత్ ఏకనాథ్ మహారాజ్. జనాభాయి.ముక్తా బాయి.నుండి మొదలు కొని నేటివరకు ఎందరో మహను బావులు సాధు సంతులు మనకు కూడా ఆ విషయాలు చెపుతున్నారు. కానీ నేను చెప్పేది ఒక్కటే పూజలు చేయడం.వ్రతాలుచేయడం. గుడుల చుట్టూ తీరగడం కాదు. వారు చూపించిన మార్గంలో నడవడం ముఖ్యం ముందు దేశం. ప్రంతం. సాంస్కృతి సంప్రదాయం అన్నారు.

రామాయణం. భారతం.. భగవత్ గీతా. పోతిలు. పురాణ పుస్తకాలు. పూజించడం కాదు అందులో ఏముందో అది ఆచారించాలి. అదృస్థాన్నీ నమ్ముకోకండి. మీకర్మని నమ్ముకోండి. ధర్మం వైపు నడిస్తే ఆ ధర్మంమిమ్మల్ని కాపాడుతుంది. చరిత్రలో అదే జరిగింది. రామాయణం. భారతం. బాగావాతం. కాకుండ. మహాయోగుల జీవిత సత్యాలు కూడా అంతే. జ్ఞానయోగి సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ 22 ఎల్లకే జీవిత జ్ఞానం నేర్పారు. కావున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తమ కుటుంబం సమాజంలో మన సంప్రదాయం. సాంస్కృతి మరుగున పడకుండా అందరు ఒక్కటిగా ఉండి కాపాడ వలసిన బాధ్యత ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరి పైన ఉన్నాదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక భజన మండలి సభ్యులు.ఉద్దీర్ భజన మండలి. భక్తులు పాల్గొన్నారు

Exit mobile version