50 క్రియాశీల సభ్యత్వాలను బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్

*_గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సంబంధించిన 50 బిజెపి క్రియాశీల సభ్యత్వాలను జిల్లా పార్టీకి అందజేయడం జరిగింది._*

* గజ్వేల్ బిజెపి కార్యాలయంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్ రెడ్డి కి, బిజెపి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, బిజెపి సంస్థాగత ఎన్నికల కో రిటర్నింగ్ ఆఫీసర్ కుడిక్యాల రాములు కి గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సంబంధించి 50 క్రియాశీల సభ్యత్వాలను బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్  వారికి అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక సభ్యత్వ ఇంచార్జ్, గజ్వేల్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు నాయిని సందీప్ కుమార్ , క్రియాశీల సభ్యత్వాల ఇంచార్జ్, గజ్వేల్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు మడ్గురి నరసింహా ముదిరాజ్  పాల్గొన్నారు.*

Join WhatsApp

Join Now